శేరిలింగంపల్లి నియోజకవర్గ పెండింగ్ పనులపై దృష్టి సారించాలి నూతన కమిషనర్ కు సూచించిన పీయేసీ ఛైర్మన్…
ముద్ర, శేరిలింగంపల్లి:
నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి శ్రీమతి జి.సృజన బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా మాదాపూర్ లోని న్యాక్ బిల్డింగ్ - సైబరాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో తాజా మాజీ…