Take a fresh look at your lifestyle.
Browsing Tag

social-justice

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…

తెలంగాణలో సివిల్‌ సర్వెంట్‌ శిక్షణ ముగింపు: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనలు

తెలంగాణ ప్రజలు అవమానాన్ని భరించరు అమరవీరుల స్ఫూర్తితో మీరందరూ విధులు నిర్వర్తించాలి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టాం కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని మాపై తప్పుడు…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెస్తాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు ముద్ర, తెలంగాణ బ్యూరో : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశానికి స్వాతంత్రం సాధించడంతో…

ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్

నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ కు నోటీసులు ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై…

హైడ్రా దాడిని చరిత్ర మరవదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం ముద్ర, హైదరాబాద్ : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ…

రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి..కార్యదర్శి…

గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేయాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన…

బడ్జెట్లో బీసీలకు రూ.55 వేల కోట్లు కేటాయించాలి తీన్మార్ మల్లన్న డిమాండ్

ముద్ర మల్కాజిగిరి బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార…

బుద్ధుడు, అంబేద్క‌ర్ ల ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం-డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో ప్రజా పాల‌న   ముద్ర, తెలంగాణ బ్యూరో : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్…

42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి : ఆర్. కృష్ణయ్య

ముద్ర, దేవరకొండ : బీసీల కుల గణన చేపట్టి, చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్…