సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
విద్యార్థులు సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సూచించారు. మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆయన తెలిపారు.…