ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర ఉప కార్యదర్శి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మండలంలోని హన్మపూర్, తాజ్‌పూర్ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఉప కార్యదర్శి డాక్టర్ మూనా యాస్మిన్ మంగళవారం…