Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Culture

ఘనంగా రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవం

ముద్ర, తాండూర్ : తాండూర్   పట్టణంలోని ఇందిరా నగర్ లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ, లక్ష్మణ మరియు హనుమంతుని విగ్రహాల ప్రాణ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ…

​హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల చరిత్ర మహోన్నతం: స్పీకర్ గడ్డం ప్రసాద్

​ముద్ర కూకట్‌పల్లి : హైదరాబాద్ నగరం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వివేకానంద నగర్ లో ప్రేకాస మినీ హాల్‌లో ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో…

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…

రాష్ట్ర ఉగాది వేడుకల్లో నిర్మల్ కవులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ ఉగాది వేడుకల్లో నిర్మల్ కు చెందిన కవులు డా.దామెర రాములు, డా.తుమ్మల దేవరావు తమ కవితాగనం చేశారు. తెలంగాణ మాగాణి గురించి దామెర రాములు తన కవితలో…

కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…

భద్రేశ్వర దేవాలయంలో పంచాంగ శ్రవణం -పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని హిందూ బంధువులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలసి…

కాళేశ్వరంలో వేద పండితులచే పంచాంగ శ్రవణం

మహాదేవపూర్, ముద్ర: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు నాగఫణి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. మండల కేంద్రంలోని రామాలయంలో తిరుపతి మురళీధర…

శిల్పరామంలో అలరించిన కూచిపూడి

ముద్ర, శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కుమారి శాయశ్రీ పాటిల్ భరతనాట్య ప్రదర్శన లో శాంకరి శాంగురు, కాలాయి తుకి,…

తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు పొందాలి -గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సాంస్కృతిక అవగాహన లేనిదే సమాజం అభివృద్ధి సాధ్యం కాదు సంప్రదాయ కళలపై ఆసక్తి, కళాకారులకు గౌరవం భేష్ ఘనంగా ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమం ప్రారంభోత్సవం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం…

తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనకు పరిపాలన అనుమతులు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు ప్రభుత్వ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ…