Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tungaturthi

తుంగతుర్తిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

కళ్యాణానికి ఆనవాయితీగా రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేత. ముద్ర.... తుంగతుర్తి.... శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ…

తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆర్థిక సహాయం సహాయం ముద్ర... తుంగతుర్తి.... తుంగతుర్తి నియోజకవర్గ మాజీశాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు…

తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు

తుంగతుర్తి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం ముద్ర ....తుంగతుర్తి..... శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా జరుపుకున్నారు.…

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

ముద్ర.... తుంగతుర్తి.... ఇఫ్తార్ విందులు కేవలం ఆహారాన్ని పంచుకోవడమే కాదు దానితోపాటు ప్రేమ మరియు మతసామరస్యాన్ని పంచుకోవడమే ఇఫ్తార్ విందు ముఖ్య ఉద్దేశమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు, మంగళవారం మండల…

సొంత గ్రామానికి నిధులు మంజూరు చేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

-     - సొంత ఇంటిని గ్రామపంచాయతీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చిన ఇంద్రసేనారెడ్డి   త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని హైదరాబాదులోని లోక్భవన్లో ఘనంగా సన్మానించిన గానుగుబండ గ్రామస్తులు తన జన్మస్థల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి…

కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవు.-తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

  తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా ముద్ర ...తుంగతుర్తి... కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

శ్రీరామ ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ సస్పెండ్ ఏ డి ఏ రమేష్ బాబు

ముద్ర.... తుంగతుర్తి... తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్రీరామ ఫెర్టిలైజర్ షాపును సస్పెండ్ చేసినట్లు తుంగతుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు, శనివారం విలేకరుల…

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని వినతి పత్రం అందజేత

ముద్ర ...తుంగతుర్తి... సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం…

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం-మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు, తాటికొండ సీతయ్య

ముద్ర ....తుంగతుర్తి .... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులు కేటాయించడంలో పూర్తిగా పక్షపాత వైఖరి అవలంబించిందని మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ…