Take a fresh look at your lifestyle.
Browsing Tag

Yadadri Bhuvanagiri District

యాదగిరిగుట్టలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

గడపగడపకు వెళ్లి ఓటును కోరిన బీర్ల అయిలయ్య, మోత్కుపల్లి నర్సిహులు నెలికంటి సత్యం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 3వ వార్డు, 2వ వార్డు, 12వ వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే…

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనది : కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో…

ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్…

రోగులకు పండ్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చి రెడ్డి జన్మదినం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ తరఫున కేక్ కట్ చేసి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పండ్లు…

గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్…

మోటకొండూర్ లో ఉత్సహభరితంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం

ముద్ర, శేరిలింగంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పదవ తరగతి వరకు ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ వృత్తులు,హోదాల్లో…

ఉపాధికి ఊరేసిన మోడీ ప్రభుత్వం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల, గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఊరేసి, ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా విబి-జి రామ్…

బిఆర్ఎస్ రాస్తారోకో -సీఎం దిష్టిబొమ్మ దహనం..

పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, భువనగిరి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్…

ప్రజావాణి కార్యక్రమం రద్దు-జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని…