- ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది.
- తాము ఏదో కుట్ర చేసి కుయుక్తి రాజకీయాలు చేయాల్సి ఖర్మ లేదు.
- రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడుతుందే బీజేపీ.
- అత్మాభిమానం లేని సీఎం రేవంత్.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- రేవంత్ కు సిగ్గు లేదు…
- కేంద్రం ఎందుకు స్పందించదు.
- రాహుల్ గాంధీ ఎక్కడ?
- ప్రైవేటు సైన్యంలా కొంతమంది పోలీసులు.