Take a fresh look at your lifestyle.

క్యాంపులో కాంగ్రెస్ కౌన్సిలర్లు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంప్ కు తరలించారు. విజయానికి అవసరమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో కౌన్సిలర్లు చేజారకుండా క్యాంపునకు తరలించారు. వీరు నేరుగా 16 న మున్సిపల్ సమావేశానికి రానున్నారు. ఇదిలా ఉండగా చైర్మన్ పదవి అప్పాల కావ్యకు అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వైస్ చైర్మన్ గా కావ్య భర్త అప్పాల గణేష్ చక్రవర్తి ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.