Take a fresh look at your lifestyle.
Browsing Tag

Political Appointment

వెలమ సమాజ అభివృద్ధికి కృషి చేస్తా జువ్వాడి నర్సింగరావు….

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుకు మెట్‌పల్లి పట్టణంలో ఘన సన్మానం నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 22వ…

బండి రమేష్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకంపై హర్షం ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ…

సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా పూజల గోపికృష్ణ నియామకం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన యువనేత పూజల గోపికృష్ణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్…

వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన జువ్వాడి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ ఇంత పెద్ద పదవిని అందించిన ముఖ్య మంత్రి…

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తి బొమ్మ శ్రీరామ్ నియామకం

ముద్ర, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు…

జిల్లా ప్రధాన కార్యదర్శిసుధాకర్ కు సన్మానం

మహదేవపూర్, ముద్ర: భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవికి నియమితులైన మాజీ ఎంపీటీసీ, అకుతోట సుధాకర్ ను సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్ వార్డు మెంబర్లు సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అకుతోట…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. అనూప్ రావు

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సత్యనారాయణ గౌడ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వల్లకొండ సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన గతంలో నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో…

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్‌లో కృష్ణారెడ్డికి కీలక బాధ్యత

నాగర్ కర్నూల్ - ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయనను అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు…

ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే యెన్నం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా…