Take a fresh look at your lifestyle.

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులకు సరైన ధరలు అందేలా కొనుగోలు కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.