ముద్ర మల్కాజిగిరి
గౌతమ్ నగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేశామని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతరామ్ యాదవ్ పేర్కొన్నారు గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో 21 లక్ష రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆమె సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ రివిజన్ సమాగ్రాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ దివ్య జ్యోతి, బి ఆర్ ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.