- రేవంత్ కు ఇదే నా సవాల్!
- రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే..రాజీనామా చేస్తా!
- ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధమేనా?
- మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తాం.
- వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..100 సీట్లు సాధిస్తాం.
- మాజీ మంత్రి హరీశ్ రావు.
- ఒంటిరిగానే పోటీ
- బనక చర్లను అడ్డుకుంటాం