Take a fresh look at your lifestyle.

మేడ్చల్ డీ ఆర్ ఓ బదిలీ

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ డిఆర్ఓ హరిప్రియ పదోన్నతి పై అదనపు కలెక్టర్ గా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి డిఆర్ఓ హరిప్రియను శాలువా పూల మొక్కతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆమెను జిల్లా ఆదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి తో పాటు కలెక్టర్ కార్యా లయం లోని పలువురు అధికారులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.