Take a fresh look at your lifestyle.

కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్..

జగిత్యాల జిల్లా:

 

ఉత్సవాల్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

కొడిమ్యాల మండల కేంద్రంలో గౌడ సంఘం ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది..

గతంలో మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు , పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనేకసార్లు ఇక్కడికి వచ్చాను .. రేణుక ఎల్లమ్మ ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది..

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదంతో ఈ ప్రాంతమంతా మంచి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్న.

Leave A Reply

Your email address will not be published.