Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మోగుళ్ల అనురాధ శ్రీనివాస్ రెడ్డి.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని భుజిలపురం 5వ వార్డు ఇండిపెండెంట్ గా గెలిసిన అభ్యర్థి మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరితోపాటు బిఆర్ఎస్ పార్టీ మోత్కూర్ మున్సిపాలిటీ సీనియర్ నాయకులు చుక్క వెంకన్న పార్టీలోకి చేరడం జరిగింది వీరి వెంట కాంగ్రెస్ నాయకులు Dr లక్ష్మీ నరసింహారెడ్డి,చింతల రాజిరెడ్డి ,చింతల సందీప్ రెడ్డి, మహమ్మద్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.