Take a fresh look at your lifestyle.

ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుని సన్మానించిన శ్రీను బాబు 

మంథని, ముద్ర : మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శీను బాబు ఆదివారం మంథని ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఎల్లంకి వంశీ ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ,మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, పెంటరి రాజు,ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.