విద్యాభివృద్ధి సమాజ పురోగతికి మూలం -మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
ముద్ర : కాప్రా
విద్యాభివృద్ధే సమాజ పురోగతికి మూలాధారం అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మల్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య…