జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక
ముద్ర, నారాయణ పేట :
జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…