Take a fresh look at your lifestyle.
Browsing Tag

Crop Damage

వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన…

ముద్ర, కోరుట్ల; మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి శనివారం రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల…

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి.. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర): ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు…

అకాల వర్షం అన్నదాత కు నష్టం

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.…

అన్నదాతను వీడని అకాల వర్షాలు

రెండు నెలల్లో రెండోసారి ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పరిహారం పైనే ఆశలు ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా…

జిల్లాలో వడగండ్ల వర్షం * దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి, మామిడి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి: ద్రోణి ప్రభావంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళ వారం రాత్రి‌ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం…

అన్నదాతను ముంచెత్తిన అకాల వర్షాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. తాజాగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, పసుపు, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు రోజుల…