జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు
ముద్ర ప్రతినిధి, మెదక్:
జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.…