సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం- రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి
బోథ్, ముద్ర:
సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన…