వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సామాజిక సేవ చేయడం అదృష్టంగా భావించాలని, ఇలాంటి కార్యక్రమాలకు యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.క్రిష్ఱారెడ్డి పిలుపునిచ్చారు.దాతలు బిల్డర్ సురోత్తమ్రెడ్డి, పారిశ్రామిక…