అంగన్వాడీ కేంద్రంలో లో గ్రాడ్యుయేషన్ డే.
ముద్ర,మోత్కూరు:
మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 1 లో గురువారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ దొంతర బోయిన కల్లమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు…