Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hindu Festivals

ఘనంగా శ్రీ శనేశ్వర జయంతి వేడుకలు వేలాదిగా శనేశ్వర స్వామిని దర్శించిన భక్తులు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణ పక్ష అమావాస్య శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శని…

ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవ

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు.…

భక్తి శ్రద్ధలతో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్రమాస కృష్ణ పక్ష నవమి సందర్భంగా శనివారం బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో తిలతైల అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు.…

ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.23.99 లక్షలు.

యాదగిరిగుట్ట, ముద్ర : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు.…

తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు 

 ముద్ర : మల్కాజిగిరి హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి , వారి సతీమణి  మర్రి…

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…

భక్తి శ్రద్ధల మధ్య హనుమజ్జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: హనుమజ్జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాల ముందు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు.…

స్వర్ణ గిరిలో ప్రారంభమైన శ్రీ రామారామాయణ కృతు మహా యజ్ఞం..

శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ... పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం స్వర్ణగిరిలో వైభవంగా జరిగాయి. నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత…

యాదగిరిగుట్టలో హోలీకోత్సవం

ముద్ర, భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం(హోలీకోత్సవం) సందర్భముగా చంద్ర గ్రహణము కారణమున ముందు రోజైన సోమవారం హోలీ కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను వేద…

శ్రీరాముడిగా భక్త నరసింహుడు..

హనుమంత వాహన శేవలో దర్శనం.. కన్నుల పండువగా లక్ష్మీ నృసింహుని కల్యాణోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : సత్యం, ధర్మం, త్యాగానికి ప్రతీక అయిన శ్రీరామ అలంకారంలో భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలలో…