లేబర్ కోడ్ రూల్స్ అమలును తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీఎంప్లాయిస్ యూనియన్…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
మే 8 తేదీన లేబర్ కోడ్‌లను అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేయడాన్ని కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నామని
CITU జిల్లా కార్యదర్శి, యూనియన్ గౌరవ అధ్యక్షులు కాముని గోపాలస్వామి,…