Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kapra

విద్యాభివృద్ధి సమాజ పురోగతికి మూలం -మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్

ముద్ర : కాప్రా విద్యాభివృద్ధే సమాజ పురోగతికి మూలాధారం అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్…

ముద్ర కాప్రా ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో…

కమిషనర్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే…

ముద్ర : కాప్రా మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన…

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి- మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

ముద్ర :కాప్రా చర్లపల్లి డివిజన్ పరిధిలోని విద్యా మారుతీ నగర్ కాలనీలో యాహ్వే-జీరే గ్రేస్ ట్రస్ట్ చైర్మన్ వి. మాథ్యూ, కోశాధికారి వి. మెర్సీ ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్…

కార్మికుల సార్వత్రిక సమ్మెకు పౌర హక్కుల సంఘం మద్దతు.

ముద్ర: కాప్రా ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. అసంఘటిత కార్మిక సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన…

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది – ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు

ముద్ర: కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు110 కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాప్రా ,చర్లపల్లి, మీర్పేట్ హెచ్ పీ కాలనీ,…

ఉప్పల్ లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం డివిజన్లో 4 కోట్ల 66 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు…

పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వండి

ముద్ర: కాప్రా నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో శానిటేషన్ ఇన్స్పెక్షన్‌లో భాగంగా జిహెచ్ఎంసి ఎడిషనల్ కమిషనర్ మల్కాజిగిరి వినయ్ కృష్ణారెడ్డి , జిహెచ్ఎంసి శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటి చెత్త…

సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రం – మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

ముద్ర, కాప్రా సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారింద‌ని ఉప్ప‌ల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి అర్హులంద‌రికీ కూడా…

ప్రభుత్వ రంగ సంస్థల మనగుడతోనే అభివృద్ధి -మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్

ముద్ర, కాప్రా ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే కార్మికుల మనుగడ సాగుతుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఈసీఐఎల్) అనురాగ్ కుమార్…