చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్
ముద్ర, హైదరాబాద్ :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి…