అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి -మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మౌలాలి…