నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్‌లో నిరసన
ముద్ర ప్రతినిధి, మెదక్:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను యదావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలో సిఐటీయు ఆధ్వర్యంలో…