Take a fresh look at your lifestyle.

ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ మంగళవారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మహేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ రోజు పదోన్నతి పొందడం ఆనందంగా ఉందన్నారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.