Take a fresh look at your lifestyle.
Browsing Tag

Law and Order Telangana

తమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు 

* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది... * రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి…

జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు సేవలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే “ఆన్‌సైట్…

మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం

  ముద్ర, తాండూర్: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీ ఆర్ ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు పేర్కొన్నారు. "ఇందిరమ్మ…

అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా ఏప్రిల్ -01 నుంచి ఏప్రిల్ -30 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ…

ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ మంగళవారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. ఈ…

కోడి పందేల స్థావరంపై దాడి

ముద్ర, గద్వాల: గుట్టు చప్పుడు కాకుండా గట్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై గట్టు పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు‌ ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన‌ వివరాలిలా ఉన్నాయి.…

బాలికల అపహరణ- అత్యాచార యత్నం కేసులో ఇద్దరి అరెస్టు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రాంతంలో ఇద్దరు బాలికలను అపహరించి, అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిందితులు అబ్బాస్ ఖాన్, షేక్ కలీమ్‌ లను నిర్మల్ ఏఎస్పీ సాయి…

వివాదాల నడుమ తహసీల్దార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం – ఇరు వర్గాలను పక్కన పెట్టిన అధికారులు

ముద్ర,గద్వాల: మల్దకల్‌ మండలం పెద్దపల్లి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించాల్సిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం కల్యాణోత్సవాన్నీ మేమే నిర్వహిస్తామని ప్రస్తుత…

వైద్యునిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యులు డాక్టర్ చిటికేశి సంతోష్ రాజ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దాడికి గురైన…

బాసర ట్రిపుల్ ఐటీ డీఎస్పీగా సాయికిరణ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పి గా భైంసా ఎస్డీపీఓ సాయికిరణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పి. సాయి కిరణ్ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్…