మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం
ముద్ర ప్రతినిధి, మెదక్:
అల్పపీడన ప్రభావంతో సోమవారం సాయంత్రం మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. జిల్లా సరిహద్దు హవెలి ఘనపూర్ మండలం పోచమ్మరాల్, నాగపూర్, బూరుగుపల్లి గ్రామ శివార్లలో వడగళ్ల వాన పడింది. వడగళ్లు పడడంతో వరి పంటలు పొట్ట దశలో…