Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Chairman

రాజీవ్ గాంధీకీ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కానుగు రాధికా భూపతి రాజు…

సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  భువనగిరిలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ (గంజ్)లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు. "లెర్న్ టుడే , లీడ్…

ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి​భువనగిరి : ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీధి వ్యాపారులు, పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులు…

రైతు బజార్ లో బంగారు మైసమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

భూమి పూజలో పాల్గొన్న మార్కేట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖబాబురావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ లో పునర్నిర్మాణం చేపట్టనున్న రే ణుక ఎల్లమ్మ, బంగారు…

ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ…

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా రంజాన్ పండుగ ఈద్గా దగ్గర ప్రార్థనలు – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక ఈద్గా వద్ద ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్…

పదవులు కాదు ముఖ్యం ప్రజా సేవయే లక్ష్యం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డు అరేగూడెం లో సమాల రామస్వామి రెడ్డి గత 7 సంవత్సరాల నుండి పక్షవాతం తో బాధపడుతూ మంచానికి పరిమితం కావడం తో వారి బాధను చూడలేక  వారికీ సహాయంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య…

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద వాడి కళ.. కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో నూతన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కి వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్ నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి…

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా గురువారం 10, 25, 32 వార్డులలో…

ప్రజలకు విద్యుత్ అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో 100 వాల్టెజ్ విద్యుత్ ట్రాన్స్ఫర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యాలు…