Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections Telangana

ప్రజల మద్దతుతో పార్టీని బలోపేతం చేయాలి: రవికుమార్ యాదవ్

  ముద్ర, శేరిలింగంపల్లి: బూత్ కమిటీలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మద్దతు కోరుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్…

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసంపై కేటీఆర్ హర్షం

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్…

ఖానాపూర్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు చేయండి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ నెల…

ప్రతిభ కు దక్కిన ఫలితం – పాలమూరు కే వన్నె తెచ్చిన యెన్నం 

- ఎమ్మెల్యే యెన్నం కు విప్ పదవి దక్కడం పాలమూరుకు గర్వకారణం  - ప్రతిభకు కట్టిన పదవి అని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి అసెంబ్లీ…

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ముద్ర,ఫిబ్రవరి 23: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.…

తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు : గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆమె…

ఏఐసీసీకి టీపీసీసీ ప్రొగ్రెస్ రిపోర్ట్…

రెండున్నరేళ్ల ప్రగతిపై అధిష్టానానికి నివేదిక అగ్రనేతలకు మహిళలు, రైతులు, యువత సాధికారత వివరాలు తెలంగాణ రైజింగ్ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చ అధిష్టానానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ రాష్ట్ర నేతలకు హైకమాండ్…

మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి భయపెడతాం -కేంద్ర మంత్రి బండి సంజయ్

బీజేపీని అడ్డుకోవాలని చూస్తే మీ సంగతి చూస్తాం మంత్రుల అవినీతికి మధ్యవర్తులుగా కొందరు ఐఏఎస్ లు భాగ్యనగర్‍ ప్రజలు కాంగ్రెస్‍ను మూసీ లో పడేయడం ఖాయం ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పలు శాఖల మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని…

తొమ్మిది మంది ఎమ్మెల్యే లు పాస్..!

- నారాయణ పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఒక్కరే ఫేయిల్ - 8 మంది కాంగ్రెస్, ఒక్క బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే సక్సెస్ - మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆయా నియోజకవర్గా ల ఎమ్మెల్యే లు - జిల్లా లో ఒకే ఒక మేయర్ పదవి దక్కించుకోవడం లో ఎమ్మెల్యే…

రెఫరెండమా..?మున్సిపల్ గెలుపుపై విశ్లేషణలు

స్థానికంలో అధికార పార్టీ వైపు మొగ్గు ఏ ప్రభుత్వంలోనైనా ఇదే జరుగుతుందంటున్న విశ్లేషకులు కాంగ్రెస్ మాత్రం తమ పాలనకు ప్రజల పట్టం అంటూ ప్రచారం ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు ఎవరి విశ్లేషణ…