సంక్షేమ వసతి గృహాలలో మెనూ అమలు చేయాలి అదనపు మరుగు దొడ్ల కోసం ప్రతిపాదనలు పంపాలి -కలెక్టర్ ప్రతీక్…
ముద్ర, నారాయణపేట :
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బాలుర, ఆనంద నిలయం( బాలికల) వసతి గృహాల ను తనిఖీ చేశారు.…