Take a fresh look at your lifestyle.
Browsing Tag

Narayanpet

నారాయణపేట పట్టణాన్ని పార్టీలకతీతంగా కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి చేస్తాం- పేట మున్సిపల్ చైర్…

పేట 21, 22 వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముద్ర, నారాయణపేట: నారాయణపేట పట్టణాన్ని పార్టీలకతీతంగా కౌన్సిలర్లతో కలిసి సమిష్టిగా అభివృద్ధి చేస్తామని పేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్ అన్నారు.…

ఉపాధ్యాయులుగా మారి.. పాఠాలు బోధించి… శ్రీ హంస వాహిని పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ముద్ర, నారాయణపేట : పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఓ మధురానుభూతి... వీడ్కోలు సమావేశం పదేళ్ల తమ బాల్య దశలో మరచిపోలేని మధుర ఘట్టం. ఇలాంటి మధురానుభూతిలో ఒకటైన స్వపరిపాలన దినోత్సవాన్ని పట్టణంలోని శ్రీ…

మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ డా. వినీత్ కుమార్

-మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ముఖ్యం ముద్ర, నారాయణపేట: పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్‌లో OMIF…

వేగ పరిమితులను అతిక్రమించకూడదు- ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్

ముద్ర, నారాయణపేట: ప్రతి ఒక్క వాహన చోదకులు వేగ పరిమితులను అతిక్రమించరాదని అలాగే మైనర్లు వాహనాలు నడపవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నారాయణపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ…

వ్యక్తి నిర్మాణమే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం

దేశ రక్షణ....సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు ముందుండాలి ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో జిల్లా సంఘచాలక్ ఉప్పలంచ మల్లికార్జున్ ముద్ర, నారాయణ పేట: మంచి సేవా గుణం... క్రమశిక్షణ... దేశభక్తి... వంటి లక్షణాలను వ్యక్తులలో…

కాంగ్రెస్ నాయకులు గూండా గిరి చేస్తే సహించేది లేదు-బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్

కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పేటలో బీజేపీ నిరసన ముద్ర, నారాయణపేట: కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ గూండా గిరి చేస్తే సహించేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి…

ఎంపీ డీకే అరుణను కలిసి సన్మానించిన పేట బిజెపి కౌన్సిల్ బృందం

ముద్ర, నారాయణపేట: నారాయణపేట మున్సిపాలిటీ పీఠాన్ని బిజెపి సొంతం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైన విషయం తెలిసినదే. ఈ మేరకు బిజెపి కౌన్సిల్ బృందం శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిసి…

ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు నారాయణ పేట కు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

ముద్ర, నారాయణపేట: కొన్ని నెలల నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. గతంలో ఓ మారు ఎమ్మెల్యే కాలుకి గాయమైంది. ఈ సమయంలో డాక్టర్లు నడవకుండా ఎమ్మెల్యేకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు…

నారాయణ పేట 10 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బిజెపిలో చేరిక

12 కు చేరిన బిజెపి కౌన్సిలర్ల సంఖ్య ముద్ర, నారాయణపేట: నారాయణపేట 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన బి జయశ్రీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు సమక్షంలో బిజెపిలో చేరారు. అయితే 10 వ వార్డు నుంచి జయశ్రీ బిజెపి రెబల్ గా…

11 వ వార్డు లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి ముమ్మర…

ముద్ర, నారాయణ పేట: పట్టణంలోని 11వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమవారం ఓటర్లను ఎన్నికల ప్రచారంలో భాగంగా…