అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్
బోథ్, ముద్ర:
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి…