కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చాం-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ లో ప్రతిపక్షంలో ఉంటాం
వార్డు సభ్యులు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే తీవ్ర పరిణామాలు
ముద్ర, నిజామాబాద్ :
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 డివిజన్లలో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షంలో…