జనాభా లెక్కలు ప్రక్రియపై కలెక్టర్‌తో బీజేపీ నాయకుల భేటీ
ముద్ర కాప్రా
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి చర్చించారు.…