Take a fresh look at your lifestyle.
Browsing Tag

Political News Telangana

కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు సోమవారం స్వీకరించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, జిల్లా పరిశీలకులు సమతా సుదర్శన్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా…

నాగర్ కర్నూల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్క రాజ్ కుమార్ రెడ్డి నియామకం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జక్క రాజ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తనపై ఉంచిన నమ్మకం, బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం…

పేదల పెన్నిధి సర్దార్ పాపన్న గౌడ్ – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర :మల్కాజిగిరి: సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు తరతరాలకు ఆదర్శమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరిది రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో గల సర్దార్…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

బోథ్, ముద్ర: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి…

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: బండి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు

ముద్ర కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు,…

ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం ఆ భయంతోనే హడావిడిగా నాపై ఈ కార్ రేస్ చార్జిషీట్ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై తాము బిల్లు పెడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే…

బీఆర్ఎస్ మైండ్ గేమ్

- కాంగ్రెస్ వ్యతిరేకవర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం - పాలమూరు లో ఒక వర్గం కాంగ్రెస్ నేతలపై వల విసురుతున్న బీ ఆర్ ఎస్ నేతలు - ఇప్పటికే చీలిన కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్న గులాబీ శ్రేణులు - వచ్చే అసెంబ్లీ ఎన్నికల…

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల…

రూ.2.15 లక్షల కోట్ల జాగృతి ప్రజా బడ్జెట్ ప్రకటించిన కవిత

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ ఇక నుంచి ఏటా ఉగాది రోజు జాగృతి ప్రజా బడ్జెట్ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో మా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకోవాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం ముద్ర,…

అన్యాయానికి అధికార ముద్ర వేస్తే కాంగ్రెస్ స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం బీజేఎల్పీ నేత మహేశ్వర్…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్యాయానికి ప్రతినిధిగా మారిందని, ఫిరాయింపు ఎంఎల్ఏ ల పై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన ఆరోపించారు. నిర్మల్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ కడియం…