సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే గ్రామ సభలు
ముద్ర, గద్వాల:
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కేటిదొడ్డి గ్రామపంచాయతీల్లో తహశీల్దార్ కరుణాకర్…