Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Health

డాక్టర్ కేర్ హాస్పి టల్స్ : యాంటీబయాటిక్స్‌పై అవగాహనకు 100 రోజుల కార్యక్రమం ప్రారంభం

ముద్ర, హైదరాబాద్: యాంటీబయాటిక్స్‌ను అవసరానికి మించి, వైద్యుల సూచనలు లేకుండా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ కేర్ హాస్పిటల్స్ 100 రోజుల యాంటీబయాటిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది.…

వీధి ఆహార విక్రేతలకు నిర్వహణ పద్దతులపై ప్రత్యేక శిక్షణ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్

ముద్ర, శేరిలింగంపల్లి: వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మే వారికి ఆహార నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహణ ఉండాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సూచించారు. ఫుడ్ సేఫ్టీ చట్టంలో భాగంగా శేరిలింగంపల్లి పరిధిలోని వీధి ఆహార విక్రేతలకు ప్రత్యేక…

కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం

ముద్ర, కరీంనగర్ : రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల…

హెచ్‌ఐవీ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. రవికుమార్

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంపై సమీక్ష ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కే. రవికుమార్ అధ్యక్షతన సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ…

యువత ఆరోగ్యంపై దృష్టి సారించండి అదనపు కలెక్టర్ రాజేశ్వర్

బోథ్, ముద్ర: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన 5కే మారథాన్ రన్ లో వారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి…

“ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్” నిర్వహణ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి : జిల్లా క్రీడల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద “ఆరోగ్య తెలంగాణ” కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలో…

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నిర్మూలనకు ముందుకు రావాలి అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూను అంతం చేద్దాం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ సమాజ భాగస్వామ్యంతో అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్…

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్; డయాలసిస్ కేంద్రానికి నేటి నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి గౌస్ పాషా

ముద్ర, తుంగతుర్తి.... ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు.…

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణపేట: పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…