ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ భువనగిరి పట్టణంలో గురువారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం వద్ద జిల్లా కమిషనరేట్ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పూజలు నిర్వహించి…