Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revenue Department Telangana

అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఇక ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయంలో…

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రోజున ప్రారంభించారు. ఇంతకు ముందు జిల్లా కలెక్టరేట్లో మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే…

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ కఠిన ఆదేశాలు సమన్వయ చర్యలతో అరికట్టే దిశగా చర్యలు – రీచ్‌ల వద్ద సీసీ…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఇసుక తవ్వకాలు,…

ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

 ముద్ర ప్రతినిధి, భువనగిరి :  యాసంగి 2025-26  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్…

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలొద్దు…

ముద్ర, నారాయణపేట: జిల్లా పరిపాలన లో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని, రెవెన్యూ అధికారులు పారదర్శకంగా పని చేసి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని…

ప్రజావాణికి 52 అర్జీలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు…

పెబ్బేరు సంత స్థలంపై ఈగ వాళ్ళనివ్వం దోచేయాలని చూసి నేడు నీతి మాటలు మాట్లాడడం విడ్డూరం Mla మేఘారెడ్డి

ముద్ర, వనపర్తి : వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలు పెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే, పదేళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని, అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పడేయాలని…

ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు సమీక్షా సమావేశంలో కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అలాగే ఖానాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

అక్రమ ఇసుక,గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తప్పవు: పి ప్రావీణ్య, జిల్లా కలెక్టర్

ముద్ర సంగారెడ్డి,మార్చి: జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర,గ్రావెల్ రవాణాను కట్టుదిట్టంగా నియంత్రించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.వాల్టా చట్టంతో పాటు మోటార్ వాహనాల చట్టాన్ని పగడ్బందీగా…

ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి,మార్చి: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్‌బీఎస్) పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…

తహశీల్దార్లకు అడ్‌హాక్ ప్రమోషన్లు ఇవ్వండి- సీఎం రేవంత్ కు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్…

  రెవెన్యూ శాఖలో 150 మంది తహశీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు ముద్ర, తెలంగాణ బ్యూరో : క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, భూసంబంధిత సమస్యల పరిష్కారం, విపత్తు నిర్వహణ, ఎన్నికల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న…