సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…
ముద్ర ప్రతినిధి, మెదక్:
సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…