Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tandur Municipal Elections

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా నీరజ బాల్రెడ్డి ఏకగ్రీవం ,వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్

ముద్ర ,తాండూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రేపిన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా అబ్దుల్ రజాక్…

తాండూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం

ముద్ర, తాండూర్:  వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 19 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఏ ఇతర పార్టీల మద్దతు లేకుండా స్వతహాగా మెజార్టీ స్థానాలను సాధించినందుకు…

తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ,తాండూరు : మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

తాండూరు మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 67.54% పోలింగ్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 67.54% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగగా బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల…

తాండూర్ మున్సిపల్‌లో కాంగ్రెస్‌కే మెజార్టీ స్థానాలు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పట్టణం లోని 12వ వార్డులో…

తాండూర్ మున్సిపల్ లో 36 వార్డులకు నేడు ఎన్నికలు

117 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టణ ప్రజలు ముద్ర,తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులకు మంగళవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం…

మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో గెలుస్తాం-తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

. ఎన్నికల తర్వాతే చైర్మన్ అభ్యర్థి ప్రకటన . తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ముద్ర: తాండూర్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని, వచ్చే మూడేళ్లలో తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు…

విజయం దిశగా దూసుకెళ్తున్న 12వ వార్డ్ బిజెపి అభ్యర్థి రజినీకాంత్

ముద్ర. తాండూర్: వార్డ్ ప్రజలే కాకుండా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డు ప్రజల ఆత్మీయుడు, ధైర్య గుణశాలి, ఆపదలో ఉన్నవారికి నేనున్నాననే నమ్మకం కలిగించే వ్యక్తుల్లో మొదటగా నిలిచేది హిందూ హృదయ సామ్రాట్ రజనీకాంత్, మున్సిపల్…

13వ వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్

ముద్ర: తాండూర్. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ కు మద్దతుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ తనకున్న సంస్థలలో వార్డు…

విజయం దిశగా దూసుకెళ్తున్న 12వ వార్డ్ బిజెపి అభ్యర్థి రజినీకాంత్

ముద్ర. తాండూర్: వార్డ్ ప్రజలే కాకుండా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డు ప్రజల ఆత్మీయుడు, ధైర్య గుణశాలి, ఆపదలో ఉన్నవారికి నేనున్నాననే నమ్మకం కలిగించే వ్యక్తుల్లో మొదటగా నిలిచేది హిందూ హృదయ సామ్రాట్ రజనీకాంత్, మున్సిపల్…