Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Civic Issues

మౌళిక వసతుల కల్పనే లక్ష్యం- నిర్మల్ మున్సిపల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మౌళిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది…

మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమా !!

- విధి నిర్వహణలో ప్రమాదం... లైన్ మెన్‌కు తీవ్ర గాయాలు - ఇన్సూరెన్స్ , భద్రత పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు - మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రమాద ఆర్థిక నిధిని ప్రకటించాలి - కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ…

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయండి- మాజీ కార్పొరేటర్ శ్రావణ్

ముద్ర మల్కాజిగిరి: మల్కాజిగిరి డివిజన్లలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డికి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా…

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

​కేపీహెచ్‌బీ బతుకమ్మ కుంట వద్ద పార్కింగ్, టాయిలెట్ సమస్యల పరిష్కారానికి హామీ ముద్ర ​కూకట్‌పల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో మన ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…

ప్రజావాణి శేరిలింగంపల్లి జోన్ లో 19 ఫిర్యాదులు

ముద్ర, శేరిలింగంపల్లి : శేర్లింగంపల్లి జోన్వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్, అమీన్పూర్, పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా…

అంబీర్ చెరువు అభివృద్ధి కోసం సైబరాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి: ప్రగతి నగర్‌లో ఉన్న అంబీర్ చెరువు సమగ్ర అభివృద్ధి కోసం లేక్ వ్యూ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నివాసులు కలిసి సైబరాబాద్ కమిషనర్ శ్రీమతి సృజన ఐఏఎస్ కు వినతిపత్రం సమర్పించారు.…