వైభవంగా స్వర్ణ గిరీష్యుడి నిత్య కళ్యాణం.. తిరువీధి ఉత్సవం.
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో
శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించి…