పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నామత్‌పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ…